ఐస్ క్రీమ్ బ్యూటీ Tejaswi Madiwada hot photos
ఐస్ క్రీమ్ సినిమా తర్వాత తేజస్వి మడివాడ దాదాపు 20 చిత్రాల వరకు చేసినప్పటికీ... అవేవీ ఆమెకు సరైన గుర్తింపుని అయితే ఇవ్వలేకపోయాయి.
తేజస్వి మడివాడ తరచుగా ఇస్తున్న ఫోటో షూట్స్ చూస్తోంటే.. మరిన్ని ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు, బోల్డ్ రోల్స్ చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని ఫిలిం మేకర్స్‌కి డైరెక్టుగానే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఉందంటున్నారు ఆమె హాట్ ఫోటోలు చూస్తున్న వాళ్లు.
ఐస్ క్రీమ్ సినిమా ఆమెకు ఇంకొన్ని సినిమాలు చేసే అవకాశాలు తెచ్చిపెట్టినప్పటికీ... అవేవీ ఆమెను పెద్దగా బిజీ చేయలేకపోయాయి. అందులోనూ చాలా చిత్రాల్లో ఆమె చేసింది అంతగా గుర్తింపు లేని పాత్రలే కావడం తేజస్వికి మరో మైనస్ పాయింట్ అయిందంటున్నారు తేజస్వి చిత్రాలను చూసిన ఆడియెన్స్.
బిగ్ బాస్ తెలుగు 2018 సీజన్‌లోనూ తేజస్వి మడివాడ పాల్గొన్న సంగతి తెలిసిందే.