White Hair: కొబ్బరినూనెలో ఈ ఆకు కలిపి రాస్తే తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది..
![కొబ్బరి నూనె Coconut Oil](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cocoo5.jpg)
కొన్ని నా హెన్నా ఆకులను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు అప్లై చేయడం వలన తెల్ల జుట్టు సమస్య ఉండదు జుట్టు కొన్ని రోజుల్లోనే నల్లగా మారిపోతుంది
![నల్లగా Black](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cocoo4.jpg)
హెన్నా ఆకులను కొబ్బరినూనెలో వేసి పెడితే మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు ఇది జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు నల్లగా మారుస్తుంది
![హెన్నా Henna](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cocoo3.jpg)
ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో హెన్నా ఆకులు వేసి మరిగించుకోవాలి ఇది రంగు మారిన తర్వాత ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి
జుట్టు చల్లారిన తర్వాత కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి ఆ 50 నిమిషాలు గంట తర్వాత అలాగే ఉంచండి జుట్టును హెయిర్ వాష్ చేసుకోవాలి
ఇలా చేయడం వల్ల జుట్టు నల్లబడటం మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)