Aditi Rao Hydari Photos: షార్ట్ డ్రెస్సులో హైదరాబాద్ అమ్మాయి అదితీ రావు హాట్ ట్రీట్.. థైస్ షో చూశారా..?

Tue, 21 Mar 2023-11:42 am,

ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ విషయం మీద సిద్ధార్థ కానీ అదితీ రావు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 

తాజాగా ఈ భామ హైదరాబాద్లో మెరిసింది. తాను నటించిన తాజ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అనేక సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. 

తాజాగా ఆమె పొట్టిబట్టల్లో థైస్ అందాలన్నీ కనిపించే విధంగా హాట్ షో చేసేసింది. ఎక్కడికక్కడ అందాలన్నీ బహిర్గతం అయ్యేలా ఆమె తన ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది. 

ఇంకా ఈ ఫోటోషూట్ బయటకు రాలేదు కానీ ఆమె షేర్ చేసిన వీడియోలోని కొన్ని ఫోటోలను స్క్రీన్ షార్ట్ తీసి కుర్రకారు షేర్ చేస్తున్నారు. 

ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్కేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link