వరద గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ వ్యూ దృశ్యాలు
వరద ప్రభావిత గోదావరి జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ వెంట..మంత్రులు సుచరిత, పేర్ని నాని తదితరులున్నారు. ఏరియల్ వ్యూ కంటే ముందు గోదావరి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు జగన్. బాధితులకు తక్షణ సహాయం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.