Chiranjeevi: చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన అలీ, మైత్రీ అధినేతలు..
చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన ఏషియన్ సునీల్ నారంగ్..
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత అలీ..
చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవి శంకర్, నవీన్ యెర్నేని..
చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ..
చిరంజీవితో మర్యాద పూర్వకంగా భేటి అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని..
చిరంజీవికి 2006లో పద్మభూషణ్ తర్వాత తాజాగా పద్మవిభూషణ్‌తో కేంద్రం గౌరవించింది.
ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీ చేస్తున్నారు.
పూర్తి సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.