Aishwarya Lekshmi: అందాల విందు చేసిన ఐశ్వర్య లక్ష్మీ , ఫోటోలు వైరల్
మోడల్ గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య లక్ష్మి.
'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది.
గాడ్సే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
గతేడాది క్రిస్టోఫర్, పొన్నియిన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాల్లో కనిపించింది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.