Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ మైండ్ బ్లోయింగ్ హాట్ షో, పిక్స్ వైరల్

Thu, 22 Feb 2024-4:15 pm,

మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య లక్ష్మి.   

ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తంపు తెచ్చుకుంది.  

గాడ్సే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యాక్టర్స్ లో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ టాప్ లో మెరిసింది. ఇందులో ఈ భామ చూడటానికి చాలా స్టైలిస్ అండ్ హాట్ గా కనిపిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link