Alekhya Harika Photos: చీరకట్టులో నడుమొంపులు చూపుతూ అలేఖ్య హారిక హాట్ ట్రీట్
అలేఖ్య హారిక సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు, చదువుకుని ఉద్యోగం చేసుకుంటూనే కంటెంట్ క్రియేటర్ గా కెరీర్ మొదలెట్టి మంచి క్రేజ్ సంపాదించింది.
దేత్తడి హారిక పేరుతొ యూట్యూబ్ లో రచ్చ రేపి బిగ్ బాస్ వరకు వెళ్ళింది, అక్కడ కప్ రాకున్నా మంచి గుర్తింపు అయితే వచ్చింది.
ఇక అలేఖ్య హారిక తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది.
ఇక అలేఖ్య హారిక తాజాగా తాను చీరకట్టులో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది, అందులో ఆమె నడుమొంపు కనిపించేలా ట్రీట్ ఇచ్చేసింది.
అలేఖ్య హారిక హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం