Alia Bhatt: హాట్ హాట్ అందాలతో అదరగొడుతున్న అలియా, లేటెస్ట్ పిక్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ మహేష్‌భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలియా.
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అలియా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
'గంగూబాయి కతియావాడి'’ సినిమాలో నటనకు గానూ ఈ అమ్మడుకు నేషనల్ అవార్డు వచ్చింది.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రణ్ బీర్ తో వివాహం తర్వాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న ఈ బ్యూటీ గ్లామర్ తో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.