Alia Bhatt: `గంగూబాయ్ కతియవాడి` ప్రమోషన్స్ లో తళుక్కున మెరిసిన ఆలియా భట్
ఆలియా భట్.. 1993 మార్చి 15న ముంబయిలో జన్మించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
ఈ ఏడాది వరుస చిత్రాలలో థియేటర్లలో ఆలియా భట్ సందడి చేయనుంది. 'గంగూబాయ్ కతియావాడి' సినిమాతో ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో ఆలియా భట్.. వేశ్య, లేడీ డాన్, రాజకీయ నాయకురాలి పాత్రల్లో కనువిందు చేయనుంది.
ఆలియా భట్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.