Allu Arjun Record: ఆ విషయంలో అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. దరిదాపుల్లో మరో హీరో లేడు..
1.అల్లు అర్జున్.. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను ఫాలో అయ్యవారి సంఖ్య 27.2 మిలియన్స్ దాటింది. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
2. రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. మెగా పవర్ స్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 25.2 మిలియన్స్ ఉన్నారు.
3. విజయ్ దేవరకొండ..
అల్లు అర్జున్, రామ్ చరణ్ ల తర్వాత సౌత్ లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ రికార్డు క్రియేట్ చేశారు. ఈయన్ని ఇన్ స్టాగ్రామ్ ఫాలో అయ్యే వారి సంఖ్య 21.9 మిలియన్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నారు.
4. దుల్కర్ సల్మాన్ .. మలయాళీ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 14.7 మిలియన్స్ చేరి నాల్గో స్థానంలో ఉంది.
మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 14.5 మిలియన్స్ కు చేరింది. అంతేకాదు సౌత్ లో టాప్ 5లో ఉన్నాడు.
6.యశ్.. కేజీఎఫ్ సిరీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు హీరో యశ్. ఈయన్ని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 13.7 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.