Pushpa ఫస్ట్ లుక్ ఫన్నీ మీమ్స్.. నీ మొలతాడ్లో నా తాయెత్తు!
'అల వైకుంఠపురములో..'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప సినిమా (Pushpa First Look) ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గందపు చెక్కలతో పట్టుబడిన స్మగ్లర్‌గా బన్నీ ఆ పోస్టర్‌లో కనిపించాడు. ఇక అది మొదలు పుష్ప సినిమా ఫస్ట్ లుక్ (Pushpa First Look Funny Memes) పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అసలే లాక్‌డౌన్ టైమ్ కావడంతో వారి క్రియేటివిటీకి పదునుపెట్టి తోచినట్లుగా ఈ పస్ట్ లుక్‌పై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇక అంతే.. ఈ ఫన్నీ మీమ్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫన్నీ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
గమనిక: Heloలో వైరల్ అవుతున్న పుష్ప మూవీ ఫస్ట్ లుక్ మీమ్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కేవలం సరదా కోసం చేసిన ఫన్నీ మీమ్స్‌ను మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇందులో ఏ వ్యక్తిగత ఉద్దేశాలు లేవు.