Amala Paul Bikini Pics: మోనోకినిలో అమలా పాల్.. అంతకు మించి ఎక్స్ పోజింగ్! మరీ ఇంతలానా

Mon, 26 Sep 2022-4:46 pm,

అమలా పాల్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా అమలా మోనోకినిలో హాట్ ట్రీట్ ఇచ్చారు.   

ఎందుకో తెలియదు కానీ అమలా పాల్‌కు తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయారు. అమలా వెబ్ ​సిరీస్​లలో కూడా నటిస్తున్నారు.   

తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె సినిమాలతో అమలా పాల్‌ సత్తాచాటారు. రఘువరన్ బీటెక్​, వీఐపీ వంటి తమిళ హిట్​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.   

'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) చిత్రం ఘన విజయం సాధించడంతో.. అమలా పాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక 'నాయక్' సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.   

తమిళ హాస్యచిత్రం 'వికడకవి'లో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీర శేకరన్, సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించారు. సింధు సామవేళిలో అమల పోషించిన సుందరి పాత్రతో బాగా ఫేమస్ అయ్యారు.   

విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసిన అమలా పాల్.. ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తెరకెక్కించిన 'నీల తామర' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు.   

1991 అక్టోబరు 26న అమలా పాల్ జన్మించారు. కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అమలా పాల్ అసలు పేరు అనఖ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link