Amala Paul in Bikini: బికినీలో వాటర్ బేబీలా మారిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిందిగా!
గత కొద్ది రోజులుగా అమలా పాల్ వెకేషన్లో ఉంది, అమలా పాల్ ఎప్పటికప్పుడు తన అందాలతో రెచ్చిపోతోంది.
వెకేషన్లో భాగంగా అమలా పాల్ ఈ మధ్య బీచ్ లో సందడి చేసినట్టుంది, అక్కడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమలా పాల్ తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె మల్టీకలర్ బికినీలో మెరుస్తోంది. ఆ బికినీషో చేస్తూ అందరికీ కాక రేపుతోంది.
అమలా పాల్ లేటెస్ట్ బికినీ ట్రీట్ మీరు కూడా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం.
అమలా పాల్ బికినీలో అందాల ఆరబోత విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు.