I am Bond,James Bond: జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు

Sat, 31 Oct 2020-10:04 pm,

 సీన్ కానరీ స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో నివసించేవారు.

నటుడిగా మారే ముందు పాలు అమ్మేవారు.  

చిన్న పాత్రతో రంగ స్థల నటుడిగా తెరంగేట్రం చేశాడు  సీన్ కానరీ. లారీ డ్రైవర్, స్విమ్మింగ్ పూల్ లైఫ్ గార్డ్ వంటి పాత్రలు కూడా చేశారు.

హాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన మైఖేల్ కేన్- కానరీ మధ్య మంచి స్నేహం ఉండేది.  వీరిద్దరి కాంబినేషన్ లో  The Man Who Would Be Killed, A Brigde Too Far వంటి సినిమాలు చేశారు.

1962లో తొలి సారిగా  బాండ్ పాత్రలో కనిపించారు . Dr.No, 007 చిత్రాలతో మంచి గుర్తింపు సాధించారు.

 సీన్ కానరీ 17వ ఏట నుంచే జుట్టు రాలే సమస్య ఉండేది. అప్పటి నుంచే ఆయన నకిలీ జుట్టు ధరించేవారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link