Amazon Discount Offers: మరి కొద్ది గంటల్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్, ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లే కాకుండా విమాన టికెట్ల బుకింగ్, హోటల్ రూమ్ బుకింగ్ లో కూడా డిస్కౌంట్ లభించనుంది. విమాన టికెట్లపై గరిష్టంగా 20 శాతం, హోటల్ రూమ్స్ బుకింగ్ అయితే గరిష్టంగా 40 శాతం డిస్కౌంట్ లభించవచ్చు.