Amazon Bumper Offers: కేవలం 5 స్మార్ట్ వస్తువులపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మరి కొద్దిరోజులు మాత్రమే

Fri, 07 Oct 2022-11:26 pm,

Sony WF-1000XM4 Earbudsపై కస్టమర్లకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఇయర్ బడ్స్ అసలు ధర 24,990 రూపాయలు కాగా 32 శాతం డిస్కౌంట్ అనంతరం 16,990 రూపాయలకే లభిస్తున్నాయి. వీటి క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 

SKYWALL 32 inches HD Ready Smart LED TVను కేవలం 7,499 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకంటే తక్కువకు ఏ స్మార్ట్‌టీవీ కూడా లభించదు. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌టీవీ ఇది. 

Panasonic 1 Ton 5 Star Wi-Fi Inverter Split Air Conditioner ప్రస్తుతం అమెజాన్ ఆఫర్లలో భాగంగా కేవలం 34, 990 రూపాయలకే లభించనుంది. అసలు ధర 38, 240 రూపాయలుంది. 

Echo Dot, Wipro 9W LED Smart Color Bulbపై కాంబో ఆఫర్ నడుస్తోంది. వీటి వాస్తవ ధర 65987 రూపాయలు కాగా అమెజాన్‌లో కేవలం 1799 రూపాయలకే లభిస్తోంది. ఇంతకంటే అద్భుతమైన డిస్కౌంట్ మరెక్కడా లభించదు. ఈకో డాట్ అయితే 3వ జనరేషన్‌కు చెందింది.

eufy Smart Scale P1 బ్లూటూత్ సహాయంతో పనిచేసే ఎయిర్ ఫ్రయర్ కస్టమర్లకు అమెజాన్ వేదికపై కేవలం 7,810 రూపాయలకే లభించనుంది. ఈ ధర 50 శాతం డిస్కౌంట్ అనంతరం లభిస్తున్న ధర. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link