Bollywood Stars` Private Jets: బాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్ చూశారా ?

Sun, 05 Mar 2023-4:02 am,

Bollywood Stars' Private Jets Photos: అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా వద్ద కూడా సొంతంగా ప్రైవేటు జెట్ విమానం ఉందని టాక్.

Bollywood Stars' Private Jets Photos: అక్షయ్ కుమార్ వద్ద రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉందని బాలీవుడ్ మీడియా టాక్. 

Bollywood Stars' Private Jet Photos: అజయ్ దేవగన్ వద్ద హాకర్ 800 అనే ప్రైవేట్ జెట్ ఉందని, అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లోనే కుటుంబంతో విదేశీయాత్రలు చేస్తుంటాడని బాలీవుడ్ టాక్.

Bollywood Stars' Private Jet Photos: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితంలో ప్రైవేటు జెట్ ప్లేన్ కూడా ఒకటని బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

Amitab Bachhan's Private Jet Photos: బాలీవుడ్‌లో ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉన్న వారిలో అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఒకసారి అభిషేక్ బచ్చన్ తమ ప్రైవేట్ జెట్ ప్లేన్‌లో తండ్రి బిగ్ బి, తల్లి జయా బచ్చన్‌తో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link