Amyra Dastur: అందాలతో మైమరిపిస్తున్న అమైరా

వాస్తవానికి అమైరా దస్తూర్ టాలీవుడ్‌లో కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. మనసుకి నచ్చింది సినిమాలో సందీప్ కిషన్ సరసన, రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన జోడి కట్టింది ఈ భామ.

అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ముంబై భామ అమైరాకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.

అయినప్పటికీ ఈ భామ తమిళం, హిందీలో మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకుసాగుతోంది.
Amyra Dastur latest photos