Ananya Nagalla Hot Photos: పొట్టి బట్టల్లో అనన్య నాగళ్ల అందాల విందు.. కుర్రకారు తట్టుకోగలరా?
తెలుగమ్మాయిలు సినీ రంగంలోకి రావడమే చాల తక్కువ అలాంటిది వచ్చీ రావడంతోనే హీరోయిన్ అవకాశం దక్కించుకుంది అనన్య నాగళ్ల.
ఖమ్మం ప్రాంతానికి అనన్య నాగళ్ల హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేందుకు వచ్చినా సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆమె సినీ అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయింది.
అయితే మంచి హిట్ సినిమాల్లో భాగమయ్యాక కూడా అనన్య నాగళ్ల అనుకున్నంత క్రేజ్ దక్కలేదనే చెప్పాలి, అందుకే ఆమె సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది.
సోషల్ మీద మీద దృష్టి పెట్టిన అనన్య నాగళ్ల ఈ మధ్య ఎక్కువగా పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది, అలానే తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది.
తాజా ఫోటోలలో అనన్య నాగళ్ల అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది, పొట్టి బట్టల్లో ఆమె కాక రేపుతున్న ఫోటోల మీద మీరు కూడా ఒక కన్నేయండి మరి.