Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

Sat, 06 May 2023-5:01 pm,

అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. అనన్య నాగళ్ల తెరపై అందాల ఆరబోతను చేయదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టాప్ లేపేస్తుంది.

మల్లేశం సినిమాతో అనన్య తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మల్లేశం సినిమాతో నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ అంతగా ఆఫర్లు రాలేదు.  

వకీల్ సాబ్ సినిమాతో అనన్య నాగళ్లకు మంచి డిమాండ్ వచ్చింది. అనన్య నాగళ్లకు వకీల్ సాబ్ బ్యూటీ అనే ట్యాగ్ కూడా వచ్చింది.

సోషల్ మీడియాలో అనన్య తన నాభి, నడుము అందాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె నడుము, నాభికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

శాకుంతలం సినిమాలో సమంత కంటే అనన్యే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుందంటూ నెటిజన్ల మీమ్స్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link