Ananya Nagalla Photos: అందంతో మతిపొగ్గొట్టేస్తుంది `వకీల్ సాబ్` పోరి!
అనన్యా నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. 'మల్లేశం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 'ప్లేబ్యాక్' చిత్రంలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.