Ananya Panday in Phuket : బీచ్‌లోనూ వదలని అనన్య పాండే.. బికినీలో లైగర్ పోరి రచ్చ

Sat, 31 Dec 2022-6:46 pm,

లైగర్ సినిమాతో అనన్య పాండే సౌత్ మొత్తానికి పరిచయమైంది. బాలీవుడ్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ ఉంది.

విజయ్ దేవరకొండతో కలిసి అనన్య పాండే లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ జోడికి నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్ వచ్చింది.

లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో అనన్య పాండే, విజయ్ దేవరకొండల మీద భారీ ట్రోలింగ్ వచ్చింది. అనన్య పాండే నటన మీద నెటిజన్లు జోకులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు.

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతూ సందడి చేస్తూ కనిపించింది.

అనన్య పాండే ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link