Ananya Panday: లైగర్ భామ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గట్లేదుగా!
అనన్య పాండే చుంకీ పాండే కుమార్తెగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఆమె మొదటి సినిమాతోనే టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్ అవకాశం పట్టేసింది.
తరువాత ఆమెకు ఖాళీ పీలీ సినిమా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.
తరువాత అనన్య దీపికతో కలిసి నటించిన గెహరియాన్ ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం అనన్య విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె హాట్ డ్రెస్ లో మెరిసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.