Ananya Panday latest Pics : అదరహో అనిపిస్తోన్న అనన్య.. పిచ్చెక్కిస్తోన్న లైగర్ పోరి

Tue, 29 Nov 2022-8:22 am,

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమాతో అనన్య పాండే బాలీవుడ్‌లో అందరినీ ఆకట్టుకుంది. చంకీ పాండే కూతురిగా అనన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది.

అనన్య పాండే తెలివి కరణ్ జోహర్‌ కాఫీ విత్ కరణ్‌ షోలో బయటపడింది. ఆమె జీకే స్థాయి ఏ లెవెల్లో ఉందో అందరికీ ఆ ఎపిసోడ్‌తో అర్థమైంది.

అనన్య పాండే లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోదామని అనుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి అనన్య బాగానే రొమాన్స్ చేసింది.

అనన్య పాండేకు లైగర్ సినిమా పెద్ద ఎదురుదెబ్బలా మారింది. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడం ఒకెత్తు అయితే.. ఆమె యాక్టింగ్, లుక్స్ మీద కూడా జనాలు దారుణంగా ట్రోల్స్ చేశారు.

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య ఫుల్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె తన ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫోటో షూట్ అందరికీ పిచ్చెక్కిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link