Ananya Pandey Latest Pics: బీచ్ లో ఒంటరిగా సేదతీరుతున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే
అనన్యా పాండే.. అక్టోబర్ 30 1998న జన్మించింది
'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది
తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో ఆడిపాడింది
'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది
ప్రస్తుతం 'లైగర్', 'గెహ్రాయియాన్' చిత్రాల్లో నటిస్తోంది