Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
అనసూయకు యాంకర్‌గా, నటిగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అనసూయ అంందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.
అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. జబర్దస్త్ షోను వదిలిన తరువాత స్టార్ మాలో ఓ ప్రోగ్రాం చేసింది. మళ్లీ ఇంకో ప్రోగ్రాంను ఒప్పుకోలేదు.
అనసూయ ఎక్కువగా తన ఫ్యామిలీతో గడుపుతోంది. సినిమాలు చేస్తూనే బిజీగా ఉంటూ.. ఇలా ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడిపేస్తోంది.
అనసూయ ఈ మధ్య ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ వెళ్తోంది. తాజాగా పలాసలో అనసూయ సందడి చేసింది.
అనసూయ ఇప్పుడు వీకెండ్ మూడ్‌లో ఉన్నట్టుగా ఉంది. ఫ్యామిలీతో కలిసి అనసూయ వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది.