Anasuya Bharadwaj: మరోసారి హాట్ ఫోజులతో కవ్విస్తోన్న అనసూయ.. ఈ సారి అంతకు మించి..
అనసూయ భరద్వాజ్ కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ ప్రెజెంటర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్‌గా పాపులర్ అయింది.
ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ వంటి పలు అగ్ర హీరో చిత్రాల్లో అనసూయ పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ వంటి పలు అగ్ర హీరో చిత్రాల్లో అనసూయ పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
వరుసగా సినిమా అవకాశాలు రావడంతో జబర్ధస్త్ వంటి టీవీ షోలకు స్వస్తి చెప్పింది. అంతేకాదు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌తో చేస్తూనే అపుడపుడు లీడ్ రోల్స్‌లో అలరిస్తోంది.
అనసూయ ఇద్దరు మగపిల్లలున్నారు. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా.. తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా అనసూయ భరద్వాజ్ తన హాట్ ఫోటో షూట్‌తో మరోసారి అభిమానులను అలరించింది.