Anchor Anasuya Photos: బుల్లితెరలోనూ కాదు వెండితెరపైనా తిరుగులేని యాంకర్ అనసూయ!
యాంకర్ అనసూయ భరద్వాజ్.. 1985 మే 15న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జన్మించింది.
'జబర్దస్త్' కామెడీ షోతో పాటు అనేక టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా పనిచేస్తోంది.
టీవీ షోలలో పాల్గొంటూ.. సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయణి పాత్రతో మెప్పించింది.
రవితేజ హీరోగా ఇటీవలే విడుదలైన 'ఖిలాడి' సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది యాంకర్ అనసూయ.
అనసూయ భరద్వాజ్