Anasuya Bharadwaj Latest Photos: ``ఆంటీ`` వివాదంతో రచ్చ రేపిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు
![ఆంటీ వివాదంతో రచ్చ రేపిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు Anasuya Bharadwaj Latest Photos Gone Viral in Social Media](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/anasuyabharadwajhotphotos.jpeg)
యాంకర్ అనసూయ నటిగా బిజీ అయిన సంగతి తెలిసిందే. రంగంమత్త, దాక్షాయణి వంటి సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
![ఆంటీ వివాదంతో రచ్చ రేపిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు Anasuya Bharadwaj Latest Photos Gone Viral in Social Media](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/anasuyabharadwajhotphoto.jpeg)
ఇక ఈ మధ్య విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లోకి ఎక్కింది.
అయితే విజయ్ ఫాన్స్ ఆమెను టార్గెట్ చేయడంతో ఆంటీ అంటే కేసు పెడతా అంటూ ప్రకటించి హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ వివాదం అంతా నడుస్తూ ఉండగానే ఆమె తన అందమైన ఫోటోలను షేర్ చేసింది.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.