Anasuya Saree Photos : నీ నవ్వులే వెన్నెలని.. అందాల ఆడబొమ్మలా అనసూయ.. చీరకట్టులో యాంకర్ పిక్స్ వైరల్

అనసూయ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కాంట్రవర్సీలతో అయితే అందరికీ ఎక్కువగా గుర్తుంటుంది. అనసూయ అందాలు, ఆమె చేసే కాంట్రవర్సీ కామెంట్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి.

అనసూయ ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ అంతా కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌ల మీదే పెట్టేసింది. బుల్లితెరపై టీఆర్పీ స్టంట్లు ఎక్కువగా అయ్యాయ్ అని, తనకు అంతగా అవి నచ్చడం లేదని అందుకే దూరంగా ఉన్నట్టు అనసూయ తెలిపింది.
అనసూయ ఇప్పుడు తన ఫ్యామిలీతో టైం గడుపుతోంది. వీకెండ్ వస్తే చాలు ఇంట్లోనే ఉంటుంది. పిల్లలు, భర్తతో కలిసి అనసూయ అల్లరి చేస్తుంది. సండే అయితే ఫుల్లుగా ఫ్యామిలీకే అనసూయ టైం కేటాయిస్తుంటుందన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో అనసూయ చేసే అందాల ప్రదర్శనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కరోనా టైంలో ఓ సారి అనసూయ లైవ్‌లోకి వస్తే.. ఆమె నాభి అందాలు బయట పడితే..ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే.
తాజాగా చిరు నవ్వులు చిందిస్తూ అనసూయ చీరకట్టులో కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. అనసూయ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ నవ్వులే వెన్నెలని అంటూ సాగే పాట అనసూయకు సూట్ అవుతుందని అంటున్నారు.