Anasuya Bharadwaj: చీరలో సోయగాలు.. అందం అసూయ పడేలా అనసూయ

Wed, 22 Nov 2023-2:08 pm,

Anasuya Bharadwaj in saree: జబర్దస్త్ ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చిన అనసూయ…ఆ తరువాత సినిమాలలో రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.  

కాగా అనసూయ తన ప్రొఫెషనల్ లైఫ్  కన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.  

చీర కట్టిన.. స్కర్ట్ వేసిన.. అనసూయ కి అనసూయ నే సాటి అన్నట్టు.. తన అభిమానులను తరచూ ఏవో ఒక ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇక ఇప్పుడు అనసూయ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బ్లాక్ చీరలో షేర్ చేసిన ఫోటోలు నిజంగానే అందరి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

ఇక ఈ చీరలో అనసూయని చూసినవారు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన నడుము వంపుల్ని చూపిస్తూ సొగసు చూడతరమా అన్నట్టుగా ఫోజులు ఇచ్చేసింది అనసూయ..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link