Anasuya Bharadwaj: అనసూయ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ లో జబర్ధస్త్ భామ అందాలు చూడతరమా..

Wed, 03 Jul 2024-8:15 am,

జబర్దస్త్ భామ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు  పనిలేదు. యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేసింది.

కెరీర్‌ మొదట్లో టీవీ న్యూస్  యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్ గా  పాపులర్ అయింది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతేకాదు అక్కడ తెరపై తన యాక్టింగ్ తో ఫిదా చేసి ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారింది.

అనసూయకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాతో రంగమ్మత్తగా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.  రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది.

ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది అనసూయ. త్వరలో పుష్ప 2 మూవీతో అలరిస్తోంది.  ఈ సినిమా డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link