Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు

Mon, 12 Dec 2022-6:41 pm,

అనసూయ బుల్లితెరపై, వెండితెరపై తన మార్క్ చూపించింది. బుల్లితెరపై గ్లామర్ వొలకబోస్తూనే.. వెండితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ చేసిన అందాల ప్రదర్శన ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుల్లితెరపై వినోదాన్ని అందించేందుకు అనసూయ వెనుకాడుతోంది.  

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె చేతిలో దాదాపు డజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో కొన్ని షూటింగ్ అయిపోగా.. ఇంకొన్ని స్టార్టింగ్ దశలోనే ఉన్నాయి.

అనసూయ ఇప్పుడు బుల్లితెరపై ఒక్క షో కూడా చేయడం లేదు. తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టినట్టు కనిపిస్తోంది.

అనసూయ బుల్లితెరకు దూరంగా ఉన్నా కూడా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ ఫుల్ బిజీగానే ఉంటోంది. తాజాగా నెల్లూరులోని ఓ ఈవెంట్‌కు ఇలా తెలుపు డ్రెస్సులో కనిపించింది. బొడ్డును చూపిస్తూ ఆకట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link