HBD Anchor Anasuya: యాంకర్ అనసూయ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్
1985 మే 15న హైదరాబాద్‌లో అనసూయ జన్మించింది. 2008లో భద్రుక కళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. నేడు 38వ ఏటలోకి అడుగుపెట్టింది.
మొదట్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసింది. ఆ తరువాత పలు ఛానెళ్లలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. 2013లో జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమైంది.
ఈ షో ద్వారా అనసూయకు భారీ క్రేజ్ వచ్చింది. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్‌లో యాంకర్‌గా రాణిస్తునే.. వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది.
గతేడాది బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ.. ఓన్లీ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. పుష్ప 2 ది రూల్, విమానం తదితర చిత్రాల్లో అనసూయ యాక్ట్ చేస్తోంది.
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అనసూయ ధన్యవాదాలు తెలిపింది. చీరకట్టు, డీప్ నెక్ బ్లౌజ్‌తో ఫొటోలకు పోజులు ఇచ్చింది.