Anchor Anasuya: పట్టుశారీలో అనసూయ అదరహో.. నెటిజన్లను ఊరిస్తూ హోయలు
"మీరు అనుభవించిన ప్రతిదానికీ మీరు ఇంకా ఎలా నవ్వుతున్నారని వారు ఆశ్చర్యపోనివ్వండి" అంటూ అనసూయ లేటెస్ట్ పిక్స్‌ను పంచుకుంది.
రీసెంట్‌గా పెదకాపుతో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనసూయ.
తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే.. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడట్లేదు ఈ భామ.
ఇటీవల భర్తతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లొచ్చిన అనసూయ.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం అనసూయ చేతిలో పుష్ప-2తోపాటు మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి.