Anchor Anasuya Bharadwaj : పెద్దాపురంలో యాంకర్ అనసూయ.. హోటల్ బెడ్ రూంలో అలా పోజులు

Sun, 08 Jan 2023-1:25 pm,

బుల్లితెరపై అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా వెండితెరపైనా అనసూయ మంచి ఫాలోయింగ్ ఉంది.

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనసూయ.. తనంతట తానే బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

వెండితెరపై అనసూయకు డజనకుపైగా ఆఫర్లు ఉండటంతో.. బుల్లితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. పలు సినిమాలు రెడీ అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి.

అనసూయ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన అందరినీ కట్టిపడేస్తుంటుంది. అనసూయ తాజాగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ సందడి చేసింది.  

పెద్దాపురంలో అనసూయ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హోటల్ బెడ్ రూంలో ఇలా చీరకట్టులో పోజులు ఇచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link