Anasuya Bharadwaj Latest Pics: వైరల్ పిక్స్.. పొట్టి నిక్కరులో అనసూయ అందాలు అదరహో!!
![పొట్టి నిక్కరులో అనసూయ Anasuya Bharadwaj Latest Photo Shoot](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/AnasuyaBharadwajShortLatest_0.jpg)
తాజాగా అనసూయ పొట్టి నిక్కరులో సందడి చేశారు. క్యాప్, గాగుల్స్ పెట్టుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
తన పోటోల కారణంగా అనసూయకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తనపై ట్రోల్స్ వస్తే మాత్రం.. అను ఘాటుగా బదులిస్తూ ఉంటారు.
తన పోటోలను అనసూయ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాటికి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అనసూయ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాలతో తనలోని నటనకు కూడా బయటకు తీశారు.