Anchor Anasuya Eye Winking: కుర్రకారుకు కన్నుకొట్టిన యాంకర్ అనసూయ- ఫొటోలు వైరల్
అనసూయ భరద్వాజ్.. 'జబర్దస్త్' కామెడీ షోతో పాటు అనేక బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా పనిచేస్తోంది.
టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది.
ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది.
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తరచూ ఫొటోలను షేర్ చేస్తుంది.