Deepika Pilli: అందాల ఆరబోతతో కిక్కెస్తున్న దీపికా పిల్లి.. గ్లామర్ డోస్ పెంచిన బుల్లితెర ముద్దుగుమ్మ

Sun, 04 Dec 2022-5:46 pm,

రీసెంట్‌గా మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ బికినీ షోతో మంటలు పుట్టించింది. దీపికా మల్దీవుల ట్రిప్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.  

తాజాగా నడుము అందాలు చూపిస్తూ.. చేతులు పైకి ఎత్తి ఫొజులు ఇస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.    

థండర్ థైస్ షోతో ఆఫ్ స్వీవ్ జాకెట్‌తో మతిపొగుడుతోంది. మెస్మరైజ్ చేస్తున్న దీపికా అందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు.   

ప్రస్తుతం కామెడీ స్టార్స్‌ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  

సుడిగాలి సుధీర్ సరసన వాంటెట్ పండుగాడ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం దీపికా పిల్లికి మైనస్‌గా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link