Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

Sun, 30 Apr 2023-11:30 am,

యాంకర్ మంజూష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ చేసిన మంజూష ఇప్పుడు ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా మారింది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, హీరో హీరోయిన్ల ప్రమోషన్స్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటోంది. ఇప్పుడు ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.

హీరోయిన్ మెటీరియల్ అంటూ జనాలు ఆమెను పొగుడుతూనే ఉంటారు. కానీ ఆమె మాత్రం సినిమాల్లోకి వెళ్లకుండా.. ప్రమోషన్స్‌ వరకే పరిమితం అవుతోంది.

సోషల్ మీడియాలో మంజూష చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. మోడ్రన్ దుస్తులతో పాటు చీరకట్టులోనూ మెప్పిస్తుంది.

అందానికి అడ్రస్‌లా మారిన మంజూష తాజాగా చీరకట్టులో కనిపించింది. ఇక ఆమె చిరునవ్వుతోనే కట్టిపడేస్తూ కనిపిస్తోన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link