Anchor Manjusha Sizzling Photos: కళ్లతోనే కవ్విస్తోన్న యాంకర్ మంజూష.. క్లీవేజ్ షోతో హాట్ ట్రీట్!
యాంకర్ మంజూష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముందు నటిగా రాఖీ వంటి పలు సినిమాలలో కనిపించిన ఆమె ఇప్పుడు యాంకర్ గా మెరుస్తోంది.
తెలుగులో ఇప్పుడు ఏ పెద్ద సినిమా ప్రమోషన్ అయినా ఆమె ఉండాల్సిందే. ఆమె ఒక ఇంటర్వ్యూ అయినా చేయనిదే పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు.
ఇక ఒకపక్క సినిమాలు ప్రమోట్ చేస్తూనే తన అందాలతో అడపా దడపా సోషల్ మీడియాలో ఆమె హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఆమె ఇలా హాట్ హాట్ ఫోటోషూట్లు షేర్ చేయడం బాగా ఎక్కువయింది. తద్వారా ఆమెకు ఫాలోవర్లు కూడా గట్టిగానే పెరుగుతున్నారు.
ఇక మంజూష తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం, వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.