Anchor Rashmi Latest Pics: ఆరెంజ్ డ్రెస్‌లో యాంకర్ రష్మీ ఓ రేంజ్‌లో పిక్స్.. టాప్‌లెస్‌ అందాలతో అదుర్స్

Mon, 26 Jun 2023-9:52 pm,

నటిగా కెరీర్‌ ఆరంభించిన రష్మీ గౌతమ్.. బిగ్‌స్క్రీన్‌పై పెద్దగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.   

జబర్దస్త్‌ షో ప్రారంభమైన తరువాత మధ్యలో అనసూయ తప్పుకోవడంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. అప్పటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా అలరిస్తోంది.  

అనసూయ రీఎంట్రీ ఇచ్చిన తరువాత రష్మీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోకు షిప్ట్‌ అయింది. తెరపై సుధీర్‌తో లవ్ ట్రాక్‌ ఏ స్థాయిలో క్రేజ్ తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

ప్రస్తుతం ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మీనే హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ మూవీలో రష్మీకి ఛాన్స్ దక్కింది. మరోవైపు నెట్టింట అదిరిపోయే పిక్స్‌తో యాంకర్ రష్మీ తెగ యాక్టివ్‌గా ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link