Anchor Rashmi Gautam: శారీలో మెరిసిన యాంకర్ రష్మీ.. కిర్రాక్ లుక్స్‌తో అదుర్స్
బుల్లితెరపై యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీవీ షోలు చేస్తునే.. వెండితెరపై కూడా మెరిసేందుకు ప్రయత్నిస్తోంది.
ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
రష్మీ ఏ డ్రెస్‌లో మెరిసినా.. అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తన గ్లామర్‌తో నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది.
శారీలో లుక్‌లో రష్మీ అదరగొట్టింది. మీరూ ఓ లుక్కేయండి.