Rashmi Gautam Pics: హాట్ బాంబ్ పేల్చిన రష్మి.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు..
రష్మి గౌతమ్ స్వస్థలం ఒడిశా. ఈ బ్యూటీ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలామే అయినా..ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేయడం ద్వారా ఫేమస్ అయింది.
యాంకరింగ్ తోపాటు అడపా దడపా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
సామాజిక సేవ చేయడంలోనూ రష్మి ముందుంటుంది. మూగ జీవాలు, మహిళలపై జరిగే హింస గురించి తరుచూ స్పందిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
రష్మి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతోపాటు పలు స్పెషల్ షోలకు యాంకర్ గా వ్యవహారిస్తుంది.
మరోవైపు తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది రష్మి గౌతమ్.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇందులో ఓ రేంజ్ లో అందాల అరబోసింది రష్మి.