Anchor Rashmi: యాంకర్ రష్మీ కిల్లింగ్ లుక్స్.. బ్లాక్‌డ్రెస్‌లో ట్రెండీ ఫొటోషూట్
2002లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతో కెరీర్ మొదలుపెట్టిన రష్మీ.. కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
దాదాపు పదేళ్ల కష్టాల తరువాత 2013లో వచ్చిన జబర్దస్త్ షో రష్మీ కెరీర్‌ను మలుపుతిప్పింది.
యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సుడీగాలి సుధీర్‌తో ఆన్‌స్క్రీన్ లవ్‌ట్రాక్ భారీ క్రేజ్ తీసుకుచ్చింది.
జబర్దస్త్ నుంచి అందరూ వెళ్లిపోయినా.. తనకు పేరు తీసుకువచ్చిన ఈ షో నుంచి రష్మీ వీడలేదు.
మరోవైపు వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో రష్మీకి రోల్ దొరికింది.