Anchor Rashmi: యాంకర్ రష్మీ వీకెండ్ ట్రీట్.. పింక్ డ్రెస్‌లో దుమ్ములేపిందిగా..!
యాంకర్ రష్మీ ఇటీవల 'బాయ్స్ హాస్టల్' మూవీతో ఆడియన్స్‌ను అలరించింది. టీచర్ పాత్రలో గ్లామర్‌ను ఒలకబోసింది.
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో రష్మీ చిన్న పాత్రలో మెరిసింది. అయితే ఈ క్యారెక్టర్ పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది రష్మీ.
తాజా రష్మీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌కు వీకెండ్ ట్రీట్ ఇచ్ఇంది.
పింక్ డ్రెస్‌లో రష్మీ పంచుకున్న పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసేయండి మరీ..