Anchor Sreemukhi: కొంటె చూపులతో కవ్విస్తున్న రాములమ్మ.. యాంకర్ శ్రీముఖి క్లీవేజ్ షో
యాంకర్ శ్రీముఖికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి అనడం కంటే రాములమ్మ అనగానే ఆడియన్స్ ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అనే తేడా లేకుండా అన్ని ఛానెల్స్‌లోనూ యాంకర్‌గా రాణిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పటాస్ షోతో మంచి పేరు తెచ్చుకున్న రాములమ్మ.. ఆ తరువాత బిగ్ షోతో భారీ క్రేజ్ సంపాదించుకుంది.
ఓ వైపు టీషోలు చేస్తునే.. మరోవైపు వెండితెరపై కూడా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో శ్రీముఖికి మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది.
తాజాగా రెడ్ డ్రెస్‌లో శ్రీముఖి మెరిసింది. క్లీవేజ్ షోతో మతిపోట్టేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.