Anchor Sreemukhi: చీరలో శ్రీముఖి హోయలు.. పిచ్చెక్కించే లుక్‌లో రాములమ్మ

Sat, 01 Apr 2023-10:53 pm,

యాంకర్ శ్రీముఖి అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తరుచూ ఫొటో షూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.    

పటాస్ కామెడీ షోతో బుల్లితెరపై శ్రీముఖికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత షో ఏదైనా తన మాటల గారడీతో ఆకట్టుకుంది.  

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. చివరి వరకు గట్టిపోటీనిచ్చి రన్నరప్‌గా నిలిచింది.  

బుల్లితెరపై షోలు చేస్తూనే.. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది శ్రీముఖి.  

మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం ఫొటోలు షేర్ చేస్తూ.. తెగ యాక్టివ్‌గా ఉంటోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link