Anchor Sreemukhi Goa trip photos: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్
తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది.
RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్
RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్
గత మూడు రోజులుగా ఈ Goa trip లో తన బెస్ట్ ఫ్రెండ్ RJ Chaitu తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి.
Goa trip లో తన బెస్ట్ ఫ్రెండ్ RJ Chaitu తో Anchor Sreemukhi
RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్
ఆ ఫోటోలన్నింటి కింద RJ Chaitu అంటూ pic credit ఇస్తుండటంతో చైతూ కూడా ఈ ట్రిప్‌లో ఉన్నాడని అర్థం చేసుకున్న ఫ్యాన్స్, నెటిజెన్స్.
గోవా ట్రిప్‌లో RJ Chaitu తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాంకర్ శ్రీముఖి
RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్
RJ Chaitu, Anchor Sreemukhi ఇద్దరూ కలిసి Goa tour కి వెళ్లారని అర్థం చేసుకున్న అభిమానులు, నెటిజెన్స్... ఆ ఫోటోల కింద రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తూ యాంకర్ శ్రీముఖి ఫోటోలను ఎంజాయ్ చేస్తున్నారు.
Anchor Sreemukhi, RJ Chaitu Goa trip: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్
Anchor Sreemukhi, RJ Chaitu in Goa tour: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. మూడు రోజుల పాటు అక్కడే ఉండి బీచ్ లైఫ్ ఎంజాయ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్